విజయవాడ చేపల మార్కెట్‌లో ఉప్పు లేని ఎండుచేపలు తక్కువలో తక్కువ ఎంత రేటుకి దొరుకుతయి ఒక కేజీ?

Foodie Spot

ఐడియా ఉంటే చేప పేరు కూడా కొంచం చెప్తారా ప్లీజ్. ఉప్పు అసలు ఉండకూడదు & మొత్తం వెరైటీస్‌లో అతి తక్కువ రేటుకి వచ్చేది అయ్యుండాలి

Posted Mar 9, 2026, 11:29 AM UTC

21
Loading comments…