WEEKLY ACCOUNTABILITY THREAD!!! Kalisi Edhugudham chaloo! 💪🏻
Repati nunchi gym ki velta.
Repati nunchi chadhuvukunta.
Repati nunchi junk thinanu.
Repati nunchi sugar cut.
Aa “repu” asal eppudu vastundi?
Oh Stree… repu raa ani cheppi mana tho games aadutunnattundi.
Accountability kavala?
Ikada accountability partner ready ga unnaru.
Ee thread mee progress ni notice cheyadaniki, streak break avvakunda help cheyadaniki.
రేపటి నుంచి వ్యాయామశాలకు వెళ్తా.
రేపటి నుంచి చదువుపై దృష్టి పెడతా.
రేపటి నుంచి అనారోగ్యకరమైన ఆహారం తినను.
రేపటి నుంచి తీపి పదార్థాలకు విరామం.
ఆ “రేపు” అసలు ఎప్పుడు వస్తుంది?
ఓ స్త్రీ… రేపు రా అని చెప్పి మనతో ఆటలాడుతున్నట్టుంది.
నియమపాలన కోసం తోడుగా ఎవరో కావాలా?
ఇక్కడ మీకు తోడుగా ఉండేవాళ్లు సిద్ధంగా ఉన్నారు.
మీరు చేసిన ప్రయత్నాలను గుర్తించడానికి, మధ్యలో ఆపకుండా కొనసాగించడానికి ఈ చర్చ.
ప్రతి శనివారం రాత్రి తొమ్మిది గంటలకు, నియమపాలన చర్చ.
Accountability Thread - Every Saturday, 9:20 PM.
This week, write down everything you want to focus on, and let’s check back next Saturday to see whether you’re a penguin or a sloth!
Posted Sep 5, 2026, 3:50 PM UTC