Thasmath Jagratha 😶‍🌫️

తీవ్రవాయుగుండం ఈరోజు రాత్రికి కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.దీని ప్రభావంతో మీ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి~ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Posted Sep 23, 2026, 8:39 AM UTC

50
Loading comments…